డి.అర్.సి మాల్, & ఎస్.బి.ఎం.ఎస్. ఎండి.
ట్రస్టీ, దాడి రమణ చిట్టి ( చిట్టిబాబు ) చారిటెబుల్ ట్రస్ట్ .
దాడి ఉమా మహేశ్వర రావు నాన్నగారు (దాడి రమణ చిట్టి) స్థాపించిన దాడి రమణ చిట్టి ( చిట్టిబాబు ) చారిటెబుల్ ట్రస్ట్ యొక్క ట్రస్టీగా పనిచేస్తున్నారు. అతను వ్యాపారం కూడా చేస్తున్నారు. అతను బి.టెక్ మెకానికల్లొ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ట్రస్టీగా నియమితులైనప్పటి నుండి సుమారు 15 సంవత్సరాలుగా దాడి రమణ చిట్టి చారిటెబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలొ అనేక సేవా కార్యక్రమాలను అతను తన నాన్న గారు దాడి రమణ చిట్టి స్థాపించిన దాడి రమణ చిట్టి ( చిట్టిబాబు ) చారిటెబుల్ ట్రస్ట్ , ఆంధ్రప్రదేశ్ ద్వారా సమాజంలోని వెనుకబడిన మరియు అణగారిన ప్రజల ఆర్థిక అభ్యున్నతి కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నాడు. అతను స్వతహాగా పరోపకారి మరియు తన వ్యక్తిగత సామర్థ్యంలో అనేక వెనుకబడిన మరియు అణగారిన ప్రజల ఆర్థిక అభ్యున్నతి క్రుషిచెస్తున్నారు. ఆర్థిక సహాయం అందిస్తున్నాడు. అతను ట్రస్టీగా ఉన్న పనిలో చురుకుగా పాల్గొంటున్నారు. ట్రస్ట్ లొ వివిధ ధార్మిక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఎటువంటి లాబాపెక్ష లేకుండా ప్ర్రజల అవసరాలను తెలుసుకొని వాటిని పరిస్కరిస్తూ తండికి మించిన తనయుడుగా అందరికి అందుబాటులొవుంటూ అనేక సేవా కార్యక్రమాలను చెస్తూ సమాజంలోని వెనుకబడిన మరియు అణగారిన ప్రజల ఆర్థిక అభ్యున్నతి కోసం తన సొంత నిదులతొ, విశాఖా పరిసరప్రాంతంలొ పల్లె గ్రమాలను అభివ్రుద్ది చెయడం, పేదలకూఅరొగ్యంకొసం మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ తనవంతు క్రుషిచెస్తున్నారు.